JAI TELANGANA

JAI TELANGANA
"PORADITHE POYEDEMI LEDU BANISA SANKELU TAPPA ANDUKE PORADI TELANGANA SADIDAM ATMAHATYALA THO KADU" JAI TELANGANA! JAI JAI TELANGANA!!

T-News

Sunday, 21 August 2011

డాక్టర్లపై నోరుపారేసుకున్న మంత్రి సుదర్శన్ రెడ్డి

మంత్రి సుదర్శన్ రెడ్డి రెచ్చిపోయిన్రు..రాజీనామా చేయమని అడిగిన డాక్టర్లను ఇష్టం వచ్చినట్టు తిట్టిన్రు..డబ్బులు గుంజె గాడిద కొడుకులంటూ నానా మాటాలన్నరు..ఇంకోసారి తనను కాని,కాంగ్రెస్ నాయకులను కాని రిజైన్ చేయమని అడిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చిన్రు.


No comments:

Post a Comment